TSPSC: బఠాణి గింజంత స్పీకర్‌, బనియన్‌లో చిప్‌.. పేపర్‌ లీకేజీలో కొత్త కోణం

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో తవ్వేకొద్ది అక్రమాలు వెలుగూచూస్తునే ఉన్నాయి. హైటెక్ మాస్ కాపీయింగ్ పాల్పడిన రమేశ్ ముఠా.. అభ్యర్థులకు సమాధానం చేరవేసేందుకు హైదరాబాద్‌ మలక్‌పేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు సిట్ గుర్తించింది. టోలీచౌకీలో ఉండే ప్రిన్సిపాల్‌ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో బయటకు పంపగా, అభ్యర్థులకు చాట్ జీపీటీ ఆధారంగా నిందితులు సమాధానాలు చెప్పినట్లు తేలింది. డీఈ రమేశ్ అక్రమాలపై సిట్ కూపీ లాగుతోంది.

Published : 02 Jun 2023 12:37 IST

Tags :

మరిన్ని