TSPSC: పేపర్‌ లీకేజీలో టీఎస్‌పీఎస్సీ ఇంటిదొంగల అతి తెలివి..!

సివిల్స్‌కు సన్నద్ధమైనవారికే కళ్లు తిరిగే ప్రశ్నలు. కఠోర దీక్ష చేసిన వారికైనా అంతంత మాత్రంగా మార్కులు. ప్రాథమిక పరీక్షకు ఎంపికైతే చాలు.. మెయిన్స్‌లో చూసుకుందామనుకుని సర్దిచెప్పుకున్న అభ్యర్థులు. కానీ.. తీరిక లేకుండా ఓ వైపు ఉద్యోగం చేస్తూనే అడ్డదారిలో వెళ్లిన కొందరు మాత్రం అలవోకగా మార్కులు సాధించారు. గుట్టు బయటపడకుండా జాగ్రత్తలు పాటించి లక్షలాది మంది జీవితాలను ఆందోళనకు గురిచేశారు. అతితెలివిని ప్రదర్శించిన టీఎస్‌పీఎస్సీ ఇంటి దొంగల తీరు.. విచారణ అధికారులనే విస్మయానికి గురిచేస్తోంది.

Published : 25 Mar 2023 13:21 IST

మరిన్ని