Revanth Reddy: కేటీఆర్‌ పరువు ₹100 కోట్లని ఎలా నిర్ణయించారు?: రేవంత్‌ రెడ్డి

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage)లో తమకు కావాల్సిన వాళ్లను ప్రభుత్వం కాపాడుతూ.. చిన్న చిన్న ఉద్యోగులను ఇరికిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఈ కేసులో విదేశాల నుంచి హవాలా రూపంలో డబ్బులు వచ్చాయనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్‌ను రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. పరువు నష్టం కేసులో కేటీఆర్ నన్ను బెదిరించలేరని.. కేటీఆర్ (KTR) పరువు రూ.100 కోట్లు అని ఎలా నిర్ణయించారన్నారు.

Updated : 31 Mar 2023 20:18 IST

Tags :

మరిన్ని