TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్స్‌ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..!

ఒక్కరి నుంచి ఇద్దరికి చేరాయి. ఆ ఇద్దరి నుంచి నలుగురికి. ఆ నలుగురు మరో 16మందికి. ఇదేదో స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్లుగా.. ముగ్గురు మరో ముగ్గురికి సాయం చేయటంలాంటి విషయం కాదు. లక్షలాది మంది జీవితాలను అయోమయంలోకి నెట్టేస్తూ కొందరు దుర్మార్గులు తొక్కిన అడ్డదారులు. లక్షల రూపాయలు ఖాతాల్లోకి జమ చేసి ప్రశ్నాపత్రాలను వాట్సాప్‌లో షేర్ చేసుకుంటూ సర్కార్‌కే సవాల్ విసిరిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఉదంతంలో ఇంకెంత మంది హస్తం ఉందో ఇప్పటికీ అంతు చిక్కడంలేదు.

Published : 26 Mar 2023 09:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు