TSRTC: సాఫ్ట్‌వేర్ కంపెనీలకు.. అద్దెకు ఆర్టీసీ బస్సులు..!

ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై టీఎస్‌ఆర్టీసీ దృష్టిసారించింది. ప్రస్తుతం ఉన్న మార్గాల్లో బస్సులను నడిపడంతో పాటు.. డిమాండ్ ఉన్న మార్గాలపై కసరత్తులు చేస్తోంది. ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ కంపెనీలకు బస్సులను నడిపిన ఆర్టీసీ కొత్తగా ఆ కంపెనీలకే బస్సులను అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక అద్దెలను సైతం నిర్ణయించింది.

Updated : 25 May 2023 15:41 IST

Tags :

మరిన్ని