TSRTC: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ స్నాక్ బాక్స్!

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు బస్ టికెట్‌తోపాటు స్నాక్ బాక్స్ (Snacks Box)ను ఇవ్వాలని.. టీఎస్‌ఆర్టీసీ (TSRTC) సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏసీ సర్వీసుల్లో నీళ్ల సీసాను ఇస్తున్న సంస్థ.. తాజాగా స్నాక్ బాక్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్ -విజయవాడ మార్గంలో తిరిగే 9 ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల్లో స్నాక్ బాక్స్ విధానాన్ని ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తోంది.

Updated : 27 May 2023 14:53 IST

Tags :

మరిన్ని