Tirumala: తిరుమల.. కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రారంభం

మూడేళ్ల క్రితం నిలిపివేసిన తిరుమల(Tirumala) శ్రీవారి దివ్యదర్శనం టికెట్లను శనివారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) జారీ చేస్తోంది. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు మార్గమధ్యలోనే టికెట్లు అందజేయనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్ల క్రితం దివ్యదర్శనం టోకెన్లు నిలిపివేశారు. భక్తుల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో మళ్లీ నేటి నుంచి తిరిగి ప్రారంభించారు.

Published : 01 Apr 2023 12:27 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు