Srinagar: తులిప్‌ గార్డెన్‌కు పోటెత్తుతున్న సందర్శకులు

శ్రీనగర్‌ (Srinagar) లోని తులిప్ గార్డెన్‌ (Tulip Garden)కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. 12 రోజుల వ్యవధిలోనే లక్ష మందికి పైగా సందర్శించారు. తులిప్ ఉద్యానవనాన్ని సందర్శించడానికి ఇది సరైన సీజన్ కావడంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది.

Published : 02 Apr 2023 17:26 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు