Earthquake: తుర్కియేలో భూకంప విధ్వంసం.. డ్రోన్‌ ఫుటేజి చూశారా?

తుర్కియేలో దాదాపు వారం క్రితం సంభవించిన భూకంపం సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. దక్షిణ తుర్కియేలోని చారిత్రక నగరం అంతక్యకు సంబంధించిన డ్రోన్ ఫుటేజ్‌ను చూస్తే భూకంపం ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. అంతక్య నగరంలో వందలాది భవనాలు నేలకూలాయి. నగరంలోని చరిత్రాత్మక వీధులు మరుభూమిని తలపిస్తున్నాయి. ఎటు చూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. 

Published : 12 Feb 2023 20:23 IST

Tags :

మరిన్ని