Turkey - Syria: భారీ భూకంపంతో సుమారు ₹7 లక్షల కోట్ల నష్టం!

తుర్కియే, సిరియాలో సంభవించిన భారీ భూకంపంతో.. సుమారు ₹7 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇది ఆయా దేశాల జీడీపీలో పది శాతం కంటే ఎక్కువని తెలుస్తోంది. మరణాల సంఖ్య కూడా 72 వేలకు పెరగవచ్చని తాజా నివేదిక పేర్కొంది. మరోవైపు తుర్కియేలో 200 గంటల తర్వాత శిథిలాల నుంచి 18 ఏళ్ల యువకుడిని సహాయ బృందాలు ప్రాణాలతో కాపాడాయి. భూకంపం వల్ల విధ్వంసం ఎక్కువగా ఉండటానికి నిర్మాణ కాంట్రాక్టర్లే కారణమని అధికారులు ఆరోపిస్తున్నారు.

Published : 14 Feb 2023 21:33 IST

Tags :

మరిన్ని