Turkey: తుర్కియేలో వేగంగా ఇళ్ల నిర్మాణం.. భద్రతకు ప్రాధాన్యం

దాదాపు 3 వారాల క్రితం నాటి భారీ భూకంపంతో తుర్కియే, సిరియాలు అతలాకుతలమయ్యాయి. రెండు దేశాల్లో కలిపి మరణాల సంఖ్య 50 వేలు దాటింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తుర్కియేలో బాధితులను ఆదుకునేందుకు వేగంగా ఇళ్ల నిర్మాణం చేస్తామని దేశ అధ్యక్షుడు ఎర్దోగాన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇళ్ల పునర్నిర్మాణంలో వేగం కన్నా, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

Published : 26 Feb 2023 12:59 IST

Tags :

మరిన్ని