Tuvalu: పసిఫిక్‌ మహాసముద్రంలో కలిసిపోనున్న ద్వీప దేశం..!

పసిఫిక్ మహాసముద్రంలోని ఓ చిన్న దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రపంచ దేశాలు విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాలు ఆ ద్వీపం ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్‌కు బలయ్యే తొలి ద్వీపం అదే కానుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ ద్వీపం ఏది?. అక్కడ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? పర్యావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికల్లో వాస్తవమెంత? ఈ వీడియోలో చూద్దాం. 

Updated : 20 Nov 2022 19:37 IST

Tags :

మరిన్ని