china: చైనా జనాభాకు రెండింతల ఇళ్లు

చైనా (china)లో స్థిరాస్తి సంక్షోభం రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. ఎందుకంటే అక్కడి జనాభా కంటే ఇండ్లే అధికంగా ఉన్నాయి. ఆగస్టు వరకు 700కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలను కొనేవారు కరవయ్యారు. చైనాలో ప్రస్తుతం ఉన్న ఇండ్లు....300 కోట్ల మంది నివసించటానికి సరిపోతాయని నిపుణులు చెబుతున్నారంటే....అక్కడి స్థిరాస్తి రంగం పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

Published : 25 Sep 2023 11:05 IST
Tags :

మరిన్ని