Elon Musk: మస్క్‌ ప్రయత్నాలకు ట్విట్టర్‌ అడ్డుకట్ట..!

ట్విట్టర్‌ను సొంతం చేసుకోవడానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు పాయిజన్ పిల్ వ్యూహాన్ని అనుసరిస్తామని తెలిపింది. కార్పొరేట్ వర్గాలకు సుపరిచితమైన పాయిజన్ పిల్ వ్యూహం అంటే ఏమిటనేది తెలుసుకోవాలనుందా..!

Published : 16 Apr 2022 17:56 IST

Tags :

మరిన్ని