Twitter Vs Apple: యాపిల్‌పై పోరుకు సిద్ధమైన మస్క్!
టెక్ దిగ్గజం యాపిల్, ట్విటర్ మధ్య యుద్ధం తీవ్రమైంది. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న తర్వాత ఆ సంస్థలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. ట్విటర్లోని ఫీచర్లలో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు మస్క్ ఏకంగా టెక్ దిగ్గజం యాపిల్‌తో పోరుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో మస్క్ పెద్ద సాహసమే చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.
Updated : 06 Dec 2022 16:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్‌పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్‌కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్