Twitter: ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌పై వేటు..?

ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ప్రస్తుత సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సీఈఓను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం పరాగ్‌ను 12 నెలల్లోగా CEO బాధ్యతల నుంచి తీసివేస్తే 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపైనా మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Published : 03 May 2022 18:45 IST

Tags :

మరిన్ని