Twitter: భవిష్యత్తు ట్విటర్‌ సీఈఓగా మస్క్‌..?

ట్విటర్‌ను కొనుగోలు చేసిన టెస్లా అధినేత తదుపరి సీఈఓగా ఉంటారని తెలుస్తోంది. కొనుగోలు ఒప్పందం పూర్తయిన వెంటనే ఆ బాధ్యతలు మస్క్ స్వీకరిస్తారని, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కీలక వ్యక్తి తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుత సీఈఓ పరాగ్ అగర్వాల్ ను పదవి నుంచి ఉద్వాసన పలుకుతారన్న వార్తలతో ట్విటర్ కొత్త సీఈఓ ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది.

Published : 06 May 2022 15:33 IST

Tags :

మరిన్ని