Twitter: ఉద్యోగులకు మరోసారి షాకిచ్చిన ట్విటర్

ఉద్యోగులకు మరోసారి ట్విటర్ షాకిచ్చింది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. ఇప్పటికే అందులో పనిచేస్తున్న దాదాపు సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. తాజాగా ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగంలో మరికొందరిపై వేటువేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.

Updated : 08 Jan 2023 14:52 IST

Tags :

మరిన్ని