Elon Musk: అందుకే ఉద్యోగుల తొలగింపు: ఎలాన్‌ మస్క్

కొన్నేళ్లుగా నష్టాల్లో కొనసాగుతున్న ట్విటర్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నూతన అధిపతి ఎలాన్ మస్క్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ట్విటర్‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే దాదాపు సగం మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని వెల్లడించారు. 

Published : 05 Nov 2022 16:01 IST

Tags :

మరిన్ని