Viral Video: హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్‌.. వీడియో వైరల్‌

సికింద్రాబాద్, సుల్తాన్‌బజార్‌ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులను కిడ్నాప్‌ చేసిన ఓ మహిళతో పాటు ఆటోడ్రైవర్‌ను మహంకాళి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి ఇద్దరు చిన్నారులను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆదివారం మహంకాళి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనాదీప్తి, ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్లు కావేటి శ్రీనివాసులు, నాగేశ్వరరావు.. కేసు వివరాలను వెల్లడించారు.

Published : 04 Jun 2023 20:37 IST

Viral Video: హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్‌.. వీడియో వైరల్‌

మరిన్ని