Karimnagar: స్మార్ట్ సిటీ పనుల్లో.. గోడ కూలి ఇద్దరి మృతి

కరీంనగర్ నగరపాలక పరిధిలోని తిరుమల నగర్‌లో డ్రైనేజీ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలపై పక్కనున్న గోడకూలి పడటంతో మృతి చెందారు. ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా పనులు చేయిస్తూ కార్మికుల ప్రాణాలతో గుత్తేదారులు చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆరోపించారు. ఘటనకు సంబంధించి సీసీ దృశ్యాల్లో నమోదు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

Updated : 02 Feb 2023 16:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు