Viral video: ఎయిర్ షోలో విషాదం.. గాల్లోనే ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు

అమెరికాలో నిర్వహించిన ఎయిర్ షోలో విషాదం చోటుచేసుకుంది. గాల్లో విన్యాసాలు చేస్తున్న రెండు యుద్ధవిమానాలు ఢీకొని పేలిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం నాటి విమానాలతో ఎయిర్ షో నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

Published : 13 Nov 2022 16:13 IST

Tags :

మరిన్ని