YSRCP: దళితుల భూమికోసం వైకాపా నేతల దౌర్జన్యం..!

సీఎం జగన్ సొంత జిల్లాలో వైకాపా నాయకుల దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మైదుకూరు మండలం జాండ్లవరంలో ఎస్సీలు నాలుగు దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటుండగా.. వైకాపా నేతలు వారి నిమ్మ మొక్కల్ని తొలగించారు. తమ పొలాన్ని బలవంతంగా లాక్కోవడానికి యత్నిస్తున్నారన్న బాధితులకు.. తమ పార్టీ అండగా ఉంటుందని తెదేపా నేతలు హామీ ఇచ్చారు.

Published : 08 Feb 2023 09:23 IST

మరిన్ని