Uber: ఉబర్‌ విస్తరణలో అడ్డదారులెన్నో.. విస్తుపోయే నిజాలు..!

ఉబర్ సంస్థ మనందరికీ సుపరిచితమే. కానీ ప్రారంభంలో విస్తరణ కోసం ఆ సంస్థ ఎన్ని అడ్డదారులు తొక్కిందో తాజాగా ఉబర్ ఫైల్స్ లీక్స్ లో వెల్లడైంది. చట్టానికి వ్యతిరేకంగా ఆ సంస్థ ఎలా వ్యవహరించింది, ఉబర్ కు ఎంతమంది అగ్రనేతలు సాయం చేశారో వెలుగులోకి వచ్చింది. దీనంతటికీ అప్పటి ఉబర్ సీఈవో నిర్ణయాలే కారణమని తెలుస్తోంది.

Published : 11 Jul 2022 21:53 IST

ఉబర్ సంస్థ మనందరికీ సుపరిచితమే. కానీ ప్రారంభంలో విస్తరణ కోసం ఆ సంస్థ ఎన్ని అడ్డదారులు తొక్కిందో తాజాగా ఉబర్ ఫైల్స్ లీక్స్ లో వెల్లడైంది. చట్టానికి వ్యతిరేకంగా ఆ సంస్థ ఎలా వ్యవహరించింది, ఉబర్ కు ఎంతమంది అగ్రనేతలు సాయం చేశారో వెలుగులోకి వచ్చింది. దీనంతటికీ అప్పటి ఉబర్ సీఈవో నిర్ణయాలే కారణమని తెలుస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు