Ap News: నాలుగేళ్లు గడిచినా ఉద్ధానంలో అందుబాటులోకి రాని కిడ్నీ ఆస్పత్రి!

ప్రభుత్వాలు మారుతున్నా ఉద్ధానం కిడ్నీ బాధితుల తలరాత మారడంలేదు. పలాసలో సీఎం జగన్  శంకుస్థాపన చేసిన 200 పడకల ఆస్పత్రి నిర్మాణం నాలుగేళ్లవుతున్నా పూర్తికాలేదు. నేతల హామీలు వినీ వినీ రోగులకు ఆయాసం రావడమేగానీ ఆస్పత్రి అందుబాటులోకి రావడం లేదు. మార్చికల్లా పూర్తిచేస్తామని ఇటీవలే వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రకటించినా ఏ మార్చికో తెలియని పరిస్థితి నెలకొంది.  పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Published : 26 Mar 2023 12:48 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు