Maharashtra: ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోగా.. అనేక నాటకీయ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. తన పదవికి రాజీనామా చేశారు. శాసన మండలి సభ్యత్వాన్ని కూడా ఉద్ధవ్ వదులుకున్నారు.

Published : 30 Jun 2022 09:28 IST
Tags :

మరిన్ని