Maharashtra: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. బలనిరూపణకు గవర్నర్ ఆదేశం

శిందే వర్గం తిరుగుబావుటాతో మరాఠానాట మొదలైన రాజకీయ సంక్షోభం కీలక దశకు చేరుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి బలపరీక్ష ఎదురైంది. అసెంబ్లీలో ఠాక్రే సర్కారు తమ మెజార్టీని నిరూపించుకోవాలని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ విశ్వాస పరీక్ష జరగనుంది.

Published : 29 Jun 2022 12:22 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని