Ugadi 2023: ఉగాది పంచాంగ శ్రవణం.. ‘ఈటీవీ’లో ప్రసారం ఎప్పుడంటే?

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం ప్రత్యేకత ఏమిటీ? ఈ ఏడాది ద్వాదశి రాశుల వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉంటాయి? 12 రాశుల వారికి మరిన్ని విజయాలు వరించాలంటే.. ఎలాంటి నియమాలు పాటించాలి? ఇలాంటి ఎన్నో అంశాల సమాహారంగా ప్రముఖ జ్యోతిష్య పండితులు చిలకమర్తి ప్రభాకర శర్మతో.. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం ‘ఈటీవీ’లో ప్రసారం కానుంది. మార్చి 22న ఉదయం 8.30 గంటలకు ‘ఈటీవీ తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌’లో ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. 

Updated : 19 Mar 2023 19:56 IST

Ugadi 2023: ఉగాది పంచాంగ శ్రవణం.. ‘ఈటీవీ’లో ప్రసారం ఎప్పుడంటే?

మరిన్ని