Ujjain Mahankali Bonal: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఉజ్జయిని మహంకాళి బోనాలు సికింద్రాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. 

Published : 17 Jul 2022 09:22 IST

Tags :

మరిన్ని