Ukraine: ఉక్రెయిన్‌లో విద్యుత్‌ సంక్షోభానికి దారి తీస్తున్న రష్యా దాడులు

శీతాకాలంలో మౌలిక సదుపాయాలే లక్ష్యంగా రష్యా చేస్తున్న వైమానిక దాడులతో ఉక్రెయిన్ అంధకారంలోకి జారుకుంటోంది. రాజధాని నగరం కీవ్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అనివార్యంగా మారినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. గత 90 ఏళ్లలో ఉక్రెయిన్‌లో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. ఐరోపా ఖండంలో ఉక్రెయిన్ కాంతి లేని దేశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 25 Nov 2022 20:04 IST

Tags :

మరిన్ని