Ukraine Crisis: ఉక్రెయిన్‌పై అణుదాడికి పుతిన్‌ సన్నిహితుడి సూచన

డాన్‌బాస్ ప్రాంతంలోని లేమన్ నగరాన్ని ఉక్రెయిన్ సైన్యం తిరిగి సొంతం చేసుకోవడంతో రష్యాకు పెద్ద ఎదురుదెబ్బ తగినట్లైంది. ఉక్రెయిన్‌లో నాలుగు ప్రాంతాలతో కూడిన 15 శాతం భూభాగం.. రష్యాలో విలీనం చేసుకున్నట్లు పుతిన్ ప్రకటించిన వేళ ఈ ఘటన జరగడంతో మాస్కో తదుపరి కార్యచరణకు సిద్ధమవుతోంది. ఉక్రెయిన్‌పై స్వల్పశ్రేణి అణుబాంబు ప్రయోగించాలని పుతిన్ సన్నిహితుడు ఒకరు సూచించినట్టు సమాచారం.

Published : 02 Oct 2022 16:07 IST

మరిన్ని

ap-districts
ts-districts