Ukraine: కఖోవ్కా డ్యాం పేల్చివేతతో.. ఉక్రెయిన్‌ వాసులకు తీవ్ర కష్టాలు

ఉక్రెయిన్‌లోని అతిపెద్ద కఖోవ్కా డ్యాం పేల్చివేతతో దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. సాగు భూములు ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. తాగునీటికి కూడా కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. వరదలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, డ్యాం పేల్చివేసింది మీరంటే మీరని ఐరాస భద్రతా మండలిలో రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపించుకున్నాయి.

Published : 07 Jun 2023 14:58 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు