Ukraine Crisis: రష్యా దాడుల్ని దీటుగా ఎదుర్కొనేందుకు బ్రిటన్‌ చేయూత

గతకొన్ని నెలలుగా రష్యా చేస్తున్నదాడులతో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని కీలక నగరాలను రష్యా తమ అధీనంలోకి తీసుకుంది. మిగిలిన  ప్రాంతాలపై సైతం పట్టు సాధించేందుకు యత్నిస్తోంది. అయితే, ఉక్రెయిన్  సైనికులకు బ్రిటన్ ఇస్తోన్న ఆయుధ శిక్షణ రష్యా దాడుల్ని దీటుగా ఎదుర్కొనేలా చేస్తోంది.

Published : 01 Jul 2022 12:39 IST
Tags :

మరిన్ని