Ukraine Crisis: ప్రశ్నార్థకంగా ఉక్రెయిన్‌ సైనికుల భవితవ్యం

మరియుపోల్‌లో లొంగిపోయిన ఉక్రెయిన్ సైనికుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఖైదీల మార్పిడిపై ఆశలు పెట్టుకున్న కీవ్...ఆ దిశగా తెరవెనుక సంప్రదింపులు జరుపుతున్నట్లు  పేర్కొంది. ఉక్రెయిన్ వ్యాఖ్యలను తిరస్కరించిన రష్యా ఖైదీల మార్పిడికి అంగీకరించలేదని తేల్చిచెప్పింది. లొంగిపోయిన ఉక్రెయిన్ అజోవ్  రెజిమెంటు సైనికులు నిజాయితీగా విచారణ ఎదుర్కొవాలని స్పష్టం చేసింది.

Published : 20 May 2022 12:43 IST

Tags :

మరిన్ని