Uluwatu Temple: అద్భుత నిర్మాణ కౌశలంతో ఆకట్టుకుంటున్న ఉలువాటు ఆలయం..

ఇండోనేషియా.. అనేక హిందూ దేవాలయాలకు నిలయం. సముద్ర తీరంలో వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలు.. హిందూ వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అలాంటి అద్భుత ఆలయాల్లో.. ఒకటి ఉలువాటు. సముద్ర తీరంలో ఏటవాలుగా ఉన్న కొండ మీద.. అద్భుత శిల్పా కళా నైపుణ్యంతో ఆకట్టుకుంటోందీ ఆలయం.

Updated : 16 Nov 2022 19:48 IST

Tags :

మరిన్ని