UMNGOT River: ఆసియాలోనే అత్యంత స్వచ్ఛమైన నది.. దీని ప్రత్యేకతేంటో తెలుసా?

ఈ రోజుల్లో అత్యంత పరిశుభ్రమైన నది (Purest River) ఒకటి ఉందంటే నమ్మగలమా? ఆ నదిలోని నీరు క్రిస్టల్‌ క్లియర్‌గా కనిపిస్తుంది. అలాంటి నది కూడా మన దేశంలోనే (Purest River in across india) ఉంది. దాని పేరు ఉమ్‌ గోట్ (UMNGOT RIVER). అందులో నల్లపూస వేసినా స్పష్టంగా చూడొచ్చు. ఇంతకీ ఆ నది ఎక్కడుంది..? అందులోని నీరు అంత స్వచ్ఛంగా ఉండడానికి కారణం ఏంటి? చూద్దాం.. రండి. 

Updated : 14 Feb 2023 18:09 IST

Tags :

మరిన్ని