Maya petika: ‘మాయా పేటిక’ ట్విటర్ ఫేమస్‌: అనసూయ

పాయల్‌ రాజ్‌పుత్‌, సునీల్‌, శ్రీనివాసరెడ్డి, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మాయా పేటిక (Maya Petika)’. రమేశ్‌ రాపార్తి దర్శకత్వంలో త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్‌బాక్సింగ్‌ ఈవెంట్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యాంకర్‌ అనసూయ పాల్గొన్నారు. 

Updated : 12 Nov 2022 19:31 IST

Tags :

మరిన్ని