Maya petika: అప్పట్లో గూగుల్‌ సెర్చ్ అలా వాడేవాడిని! : సునీల్‌

పాయల్‌ రాజ్‌పుత్‌, సునీల్‌, శ్రీనివాసరెడ్డి, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మాయా పేటిక (Maya Petika)’. రమేశ్‌ రాపార్తి దర్శకత్వంలో త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అన్‌బాక్సింగ్‌ ఈవెంట్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సునీల్‌ మాట్లాడారు. 

Published : 12 Nov 2022 19:50 IST

Tags :

మరిన్ని