Andhra News: సుచరిత ఇంటి ముందు ఉండవల్లి శ్రీదేవి ఆందోళన

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గానకి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించడం పట్ల ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో పార్టీ అనుచరులతో కలిసి జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటి వద్ద నిరసనకు దిగారు.

Published : 20 Aug 2022 13:39 IST
Tags :

మరిన్ని