Bridge Collapse: కుప్పకూలిన తీగల వంతెన.. విజువల్స్ వైరల్‌!

బిహార్‌ (Bihar)లోని భాగల్‌పుర్‌లో.. నిర్మాణంలో ఉన్న ఓ తీగల వంతెన (Cable Bridge) కుప్పకూలింది. అగువాని-సుల్తాన్ గంజ్ మార్గంలో నిర్మిస్తున్న ఈ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. తీగల వంతెన కూలిన దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

Published : 05 Jun 2023 11:57 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు