Underwater Tunnel: మత్స్యలోకాన్ని తలపిస్తున్న వాటర్‌ టన్నెల్‌ ఎగ్జిబిషన్‌..!

కరీంనగర్‌ (Karimnagar)లో వాటర్ టన్నెల్‌ (Tunnel) అద్భుత అనుభూతికి వేదికైంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు రంగు రంగుల చేపలను వీక్షించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. సముద్రం అడుగు భాగంలో ఉండే వింత జీవరాశులు అలా కళ్ల ముందు కదులాడుతుంటే కరీంనగర్‌లో ఉన్నామా...?లేక మరేదైన లోకంలో ఉన్నామా...?అన్నట్టుగా ఆశ్చర్యపోతున్నారు.

Published : 02 May 2023 16:45 IST

Tags :

మరిన్ని