Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మళ్లీ నిరాశే..!

కేంద్ర బడ్జెట్(Union Budget 2023)లో తెలంగాణకు మరోసారి నిరాశే ఎదురైంది. విభజన హామీలు, ప్రత్యేక నిధులు, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులకు చోటు దక్కలేదు. కేంద్ర పథకాలకు నిధుల తగ్గించడం.. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. చిరుధాన్యాలకు ప్రోత్సాహం, గిరిజనుల కోసం ఉద్దేశించిన కార్యక్రమాలతో కొంత ప్రయోజనం కలగనుంది.

Published : 02 Feb 2023 09:20 IST
Tags :

మరిన్ని