Budget 2023: సీతమ్మ ‘కొత్త పద్దు’పై ప్రజల్లో ఎన్నో ఆశలు..

పొంచి ఉన్న మాంద్యం ముప్పు, అధిక ద్రవ్యోల్బణం, 10 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థ విస్తరణ వంటి సవాళ్ల మధ్య.. 2023-24 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ ‘రానున్నది  సంక్షేమ పద్దా- లేక సంస్కరణలే ముద్దా’ అనేది ఫిబ్రవరి 1న తేలిపోనుంది. ఓటర్లను మెప్పిస్తూనే ప్రగతికి బాటలు పరుస్తూ సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సీతమ్మ కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పద్దుపై ప్రజలు ఆశిస్తున్నదేమిటో చూద్దాం..

Published : 20 Jan 2023 15:27 IST

Tags :

మరిన్ని