Union Budget 2023: ఈసారి నిర్మలమ్మ బడ్జెట్‌ ఎలా ఉండబోతోంది?

కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు... దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సమయం రానే... వస్తోంది. మాంద్యం భయాలు, వడ్డీరేట్ల వాతలు, ద్రవ్యోల్బణం మంటలు, ఆర్థికంగా నెలకొన్న ఆందోళనల మధ్య కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది? పైగా రానున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ఆ అంచనాలు మరింత భారీగానే ఉన్నాయి. ఈసారి బడ్జెట్‍లో వేతనజీవులకు, సగటు మనిషికి ఊరట లభిస్తుందా ?? ఇత్యాది విషయాలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్‍ ప్రత్యేక చర్చా కార్యక్రమం..

Updated : 01 Feb 2023 09:23 IST
Tags :

మరిన్ని