Union Budget: బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యావ్యవస్థల్లో ఒకటైన భారత్‌.. 2047 కల్లా ప్రపంచశ్రామిక శక్తిలో 25శాతం వాటా..చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఇందుకు నూతన విద్యావిధానం దోహదం చేస్తుందని కేంద్రం భావిస్తోంది. అయితే బడ్జెట్‌ పరమైన మద్దతులేకుండా నూతన విద్యావిధానం లక్ష్యాలను అందుకోలేమని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యకు, ఉపాధికి దేశంలో ఉన్న అంతరం తగ్గించేందుకు 2023 బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని.. కేంద్రానికి సూచిస్తున్నారు.

Updated : 26 Jan 2023 18:46 IST

Tags :

మరిన్ని