MSP: ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర పెంపు

పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగి అవస్థలు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచింది. ఖరీఫ్‌లో క్వింటా వరి ధాన్యానికి రూ.143 మేర పెంచింది. 

Published : 07 Jun 2023 21:20 IST

మరిన్ని