Telangana news: కేంద్రం అనుమతి కోసం తెలంగాణ ఆర్ధిక శాఖ ఎదురుచూపులు

కేంద్రం నుంచి రుణాలు తీసుకోవడానికి అనుమతి లభించకపోవడంతో తెలంగాణలో పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

Published : 29 May 2022 09:46 IST

Tags :

మరిన్ని