Monkeypox: మంకీపాక్స్ నివారణకు.. ప్రజలకు కేంద్రం సూచనలు

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ నివారణ చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే మంకీపాక్స్‌పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన కేంద్రం.. వ్యాధి నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రజలకు తాజాగా సూచనలు చేసింది. 

Published : 03 Aug 2022 15:45 IST
Tags :

మరిన్ని