Amit Shah: దాచిపెట్టడానికి ఏమీ లేదు: అదానీ వ్యవహారంపై అమిత్‌ షా

అదానీ వ్యవహారంలో తాము దాచిపెట్టడానికి ఏమీ లేదని.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై స్పందించబోనన్న ఆయన.. ఈ విషయంలో భాజపాకు ఎలాంటి భయం లేదని పేర్కొన్నారు. వచ్చే నాలుగు పెద్ద రాష్ట్రాల ఎన్నికలతోపాటు.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం తథ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Published : 14 Feb 2023 15:24 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు