Amit Shah: మోదీని ఇరికించాలని సీబీఐ ఒత్తిడి తెచ్చింది!.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నకిలీ ఎన్ కౌంటర్ కేసులో మోదీని ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) మోదీ పేరు చెప్పాలంటూ తనపై ఒత్తిడి తెచ్చిందని అమిత్ షా ఆరోపించారు. రాహుల్ గాంధీ అనర్హత వేటుపైనా స్పందించిన షా.. ఎంపీగా కొనసాగాలనుకుంటున్న వ్యక్తి దానిపై పైకోర్టుకు ఎందుకు వెళ్లరని ప్రశ్నించారు.

Updated : 30 Mar 2023 16:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు